మన శరీరాలకి త్వరగా నయం చేసుకునేటట్టు ఎలా నేర్పించవచ్చు
2,497,156 plays|
కైట్లిన్ సాడ్ట్లెర్ |
TED2018
• April 2018
ఎక్స్ -మెన్ లో వుల్వరైన్ లాగా మనము మన శరీరాలని మచ్చలు లేకుండా నయం చేసుకోగలిగితే ఎలా ఉంటుంది? టెడ్ సహచరురాలు కైట్లిన్ సాడ్ట్లెర్ మన రోగనిరోధక వ్యవస్థ గాయాలకు ప్రతిస్పందించే విధానాన్ని మార్చే కొత్త జీవ పదార్థాలను అభివృద్ధి చేయడం ద్వారా ఈ కలను నిజం చేయటానికి పని చేస్తున్నారు. ఈ చిన్న చర్చ లో , ఆవిడ ఈ ఉత్పతులు వివిధ మార్గాల్లో ఎలా శరీర పునరుత్పత్తికి సహకరిస్తాయో చెబుతారు.